
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్ మరియు తాప్సీ పన్నూల మధ్య పాత వివాదాలు మళ్లీ తెరపైకి రావడంతో మాటల యుద్ధం మొదలైంది.
తాప్సీ పన్నూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్, ఆమె తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గతంలో కూడా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా పలుమార్లు వాగ్వాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.