
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాకిస్థాన్ జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను పీసీబీ విడుదల చేసింది.
మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్ సహా ఏడుగురు ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా తొలగించారు.
ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ, కెప్టెన్ బాబర్ అజామ్ డమ్మీగా మిగిలిపోయారని, వెంటనే రాజీనామా చేయాలని విమర్శించారు.