
వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పాత్రపై స్పందించారు.
వైభవ్ నాణ్యమైన ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలని, సీనియర్లను చూసి ఎదగడమే ప్రస్తుతం అతడి బాధ్యత అని మోర్కెల్ పేర్కొన్నారు.
తొలి టీ20లో ఓపెనింగ్ కాంబినేషన్‌పై స్పష్టతనివ్వని ఆయన, మ్యాచ్‌కు ముందు అత్యుత్తమ జట్టును నిర్ణయిస్తామని చెప్పారు.