
అమెరికా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియాను కేవలం ఐదు రోజులకే ఆ పదవి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు.
అక్టోబర్ 12న బాధ్యతలు చేపట్టిన ఆమె, అక్టోబర్ 13న నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ముగ్గురు విలేకరుల ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చారు.
ఈ సమావేశంపై మీడియా నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పాటు ఆమె నియామకంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసి పదవి నుంచి తప్పించారు.