సురక్షితమైన పెట్టుబడి కోసం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి కొన్ని బ్యాంకులు 555 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తున్నాయి.
ఈ ప్రత్యేక కాలపరిమితిపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజెన్లకు 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
సిటీ యూనియన్ బ్యాంకుతో పాటు పలు బ్యాంకులు ఈ టెన్యూర్‌పై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయని నివేదిక తెలిపింది.