
కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) పరిధిలోని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు.
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఈ మేరకు కేంద్రీకృత ఫేస్‌లెస్ అసెస్మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చూస్తోంది.
ఈ కొత్త విధానం పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి దోహదపడుతుంది.