ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ తేదీని ఫ్లిప్కార్ట్ అధికారికంగా ప్రకటించింది.
తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు రూ. 50 వేల కన్నా తక్కువ ధరకే లభించేలా భారీ ఆఫర్లను ప్రకటించారు.