
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం క్రికెట్‌కు విరామం ఇచ్చిన ఇషాన్, ఝార్ఖండ్ బ్రాంచ్‌లో తన సహ ఉద్యోగులతో గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు, ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఇషాన్ ఈస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.