చంద్రుని సంచార స్థితి కారణంగా కర్కాటక రాశివారికి మానసికంగా కొద్దిగా అస్థిరత ఉండే అవకాశం ఉంది, ధ్యానం చేయండి.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, చిన్నపాటి మాటపట్టింపులు వచ్చే సూచన ఉంది.
వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి.