
తూర్పు మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ అల్పపీడనం శనివారం నాటికి అదే ప్రాంతంలో బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది.
ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచనలు జారీ అయ్యాయి.