Indian Politics
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు.. వదంతులపై విద్యార్థుల నిరసన

యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు.. వదంతులపై విద్యార్థుల నిరసన

Andhrajyothy45m
THE BRIEF
1

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మహిళపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

2

ఈ వదంతులను నమ్మి సుమారు 2 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటాక గర్ల్స్ హాస్టల్‌కు చేరుకుని నిరసనకు దిగారు.

3

కొందరు నిరసనకారులు భవనానికి నిప్పు పెట్టడంతో పాటు హైవేపై ఆందోళన చేపట్టగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.