
తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,760 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,890గా ఉంది.
అలాగే మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,19,900గా నమోదైంది.