క్లీవ్‌లాండ్ క్లీనిక్ సూచనల ప్రకారం, రోజుకు 30 నిమిషాల వ్యాయామం రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటూ, పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు.
ధూమపానాన్ని మానేయడం, రోజుకు 8 గంటల నిద్ర, క్రమం తప్పకుండా బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.