
ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,308 స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
గత నాలుగు రోజుల్లోనే కేసులు అమాంతం పెరగడంతో ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరిగింది.
ప్రతి ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని సీఎం రేఖాగుప్తా ఆదేశించారు.