
సింపుల్ ఎనర్జీ సంస్థ రూ.1,09,999 ప్రారంభ ధరతో 'సింపుల్ వేవ్' ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ స్కూటర్ టాప్ వేరియంట్ 5 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
సెప్టెంబర్ 25 నుండి డెలివరీలు ప్రారంభం కానుండగా, ఇందులో 70 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం కల్పించారు.