
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించి డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు.
నవంబరు 10 నుంచి జనవరి 10 వరకు వాణిజ్య యుద్ధానికి విరామం ఇవ్వాలని ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు.
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే వెంటనే సంప్రదించుకునేందుకు హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.