Sports
ఆసియా క్రీడల్లో స్వర్గం సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సీఎం అభినందనలు

ఆసియా క్రీడల్లో స్వర్గం సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సీఎం అభినందనలు

Andhrajyothy1h
THE BRIEF
1

ఆసియా క్రీడల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి భారత్‌కు స్వర్ణ పతకం అందించిన మహిళల క్రికెట్‌ జట్టును సీఎం చంద్రబాబు అభినందించారు.

2

ఈ చరిత్రాత్మక విజయంలో భాగమైన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

3

మంత్రి లోకేశ్‌ కూడా భారత మహిళల క్రికెట్‌ జట్టుకు తమ అభినందనలు తెలియజేశారు.