
ఆసియా క్రీడల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి భారత్కు స్వర్ణ పతకం అందించిన మహిళల క్రికెట్ జట్టును సీఎం చంద్రబాబు అభినందించారు.
ఈ చరిత్రాత్మక విజయంలో భాగమైన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
మంత్రి లోకేశ్ కూడా భారత మహిళల క్రికెట్ జట్టుకు తమ అభినందనలు తెలియజేశారు.