
పుదుచ్చెరిలో జరుగుతున్న నేషనల్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు.
ఉదయ్ కిరణ్ లాంగ్‌జంప్‌లో 6.86 మీటర్ల దూరం దూకి స్వర్ణం సాధించగా, కె. స్వప్న 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో మీట్ రికార్డు బ్రేక్ చేశారు.
సాయి ఆదిత్య 600 మీటర్లు మరియు మిడ్లె రిలేలో బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.