Entertainment
అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' ట్రైలర్ విడుదల

అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' ట్రైలర్ విడుదల

ABP Desam3h
THE BRIEF
1

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'రంభ ఊర్వశి మేనక' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

2

చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియ హీరోయిన్లుగా నటించారు.

3

ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.