Health & Environment
ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు

ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు

Eenadu2h
THE BRIEF
1

ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

2

భూకంప కేంద్రం ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

3

వరుస ప్రకంపనల నేపథ్యంలో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.