Indian Politics
తమిళనాడులో ఖైదీల పరారీపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు

తమిళనాడులో ఖైదీల పరారీపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు

Andhrajyothy1h
THE BRIEF
1

తమిళనాడులోని తేని జిల్లా తెక్కడంపట్టి సబ్‌ జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు సోమవారం పరారయ్యారు.

2

చెన్నై శివార్లలోని పుళల్ జైలు నుంచి కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన కూడా కలకలం రేపింది.

3

ఖైదీల వరుస పరారీ ఘటనలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.