
తమిళనాడులోని తేని జిల్లా తెక్కడంపట్టి సబ్ జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు సోమవారం పరారయ్యారు.
చెన్నై శివార్లలోని పుళల్ జైలు నుంచి కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన కూడా కలకలం రేపింది.
ఖైదీల వరుస పరారీ ఘటనలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.