
అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన 'డార్క్ సీక్రెట్స్' ఆంథాలజీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
అవినాష్ కొకటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టచ్‌వుడ్ టేల్స్ బ్యానర్‌పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మించారు.
మానవ సంబంధాలు, రహస్యాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జయశ్రీ, అజిత్ రాధారం వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.