
దేశవాలీ రంజీ ట్రోఫీ 2026-27లో ఉత్తర్ప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్ గోవాతో జరిగిన మ్యాచ్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు.
తొలి మ్యాచ్లో బిహార్పై 112 పరుగులు చేసిన రింకూ, ఈ టోర్నీలో వరుసగా రెండో శతకం నమోదు చేశాడు.
యూపీ కష్టాల్లో ఉన్న సమయంలో రింకూ 165 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో ఈ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.