అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ సెప్టెంబర్ 14న రెండో రౌండ్ లేఆఫ్స్‌ను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.
భారత్‌లో ఈ గ్లోబల్ లేఆఫ్స్ ప్రభావంతో సుమారు 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చులు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ ఈ కోతలు చేపడుతోంది.