గోల్డ్మన్ సాక్స్ నివేదిక ప్రకారం 2026 చివరి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది.
సెప్టెంబర్ 3న హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కరోజే రూ.3,330 పెరిగి రికార్డు స్థాయికి చేరాయి.