Entertainment
ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ బయటపెట్టిన నటి సమంత

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ బయటపెట్టిన నటి సమంత

V6 Velugu6h
THE BRIEF
1

దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత త్వరలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

2

తాజాగా సోనీ విజా, సోనీ లివ్‌లో ప్రసారమయ్యే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆమె తన ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ గురించి మాట్లాడారు.

3

ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం పెరుగన్నం, రాత్రికి దోశ తినాలనిపిస్తోందని ఆమె సరదాగా పంచుకున్నారు.