ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.