
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవర్తనా తీరుపై సీనియర్ నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎవరూ తమను ప్రశ్నించరనే ధైర్యంతోనే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె వారి తీరును తీవ్రంగా తప్పుబట్టారు.