Entertainment
బాలయ్య సినిమా వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

బాలయ్య సినిమా వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

Eenadu1h
THE BRIEF
1

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

2

ఐరాస వేదికగా ఇరువురు దేశాధినేతలు యుద్ధంపై తమ స్వరం వినిపించిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

3

నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాలోని వీడియో క్లిప్‌ను ఇరాన్ ఉపయోగించడం వైరల్ అయింది.