
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఐరాస వేదికగా ఇరువురు దేశాధినేతలు యుద్ధంపై తమ స్వరం వినిపించిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాలోని వీడియో క్లిప్‌ను ఇరాన్ ఉపయోగించడం వైరల్ అయింది.