కేసీఆర్ హయాంలో పేదలకు అందాల్సిన ఆస్తులపై కన్నేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.
ఆ భూములను కొల్లగొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని ఆయన విమర్శించారు.
ఈ భూ అక్రమాలను త్వరలో అసెంబ్లీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.