
దిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది.
సాయంత్రం 4 గంటల వరకు ఏ పార్టీ కూడా తమను కలిసేందుకు అధికారికంగా సమయం కోరలేదని ఎన్నికల సంఘం తెలిపింది.
ఎంపీల వినతిపత్రం స్వీకరించేందుకు అధికారిని పంపుతామని తాము ప్రతిపాదించినప్పటికీ వారు దానిని తిరస్కరించారని ఈసీ వెల్లడించింది.