
స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం గొడ్డలిపార్టీ నాయకుడికి ఇష్టం లేదని సీఎం చంద్రబాబు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైఖరిని ఉద్దేశించి చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది.