Economy
ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ కారు విడుదల

ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ కారు విడుదల

Eenadu1h
THE BRIEF
1

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ సంస్థ ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

2

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.17.89 లక్షలుగా నిర్ణయించారు.

3

ఇది 38 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, పూర్తి ఛార్జింగ్‌తో 332 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.