Economy
ఎస్‌బీఐ రుణ రేట్లు పెంపు

ఎస్‌బీఐ రుణ రేట్లు పెంపు

Eenadu1h
THE BRIEF
1

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈనెల 15 నుంచి రుణ రేట్లను పెంచింది.

2

ఈ పెంపు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధానిత రుణ రేట్ల (ఈబీఎల్‌ఆర్‌)పై వర్తిస్తుంది.

3

అలాగే రెపో అనుసంధానిత రుణ రేట్లు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) కూడా ఈ పెంపు పరిధిలోకి వచ్చాయి.