
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో కివీస్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో న్యూజిలాండ్ జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లు, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు సాధించారు.