
ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 19 నుంచి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని, 48 గంటల్లో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.