హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ సభ్యులు 2026 నవంబర్ 4న చర్చలు జరిపారు.
చర్చలు సఫలం కావడంతో ట్యాంకర్ల యజమానులు తమ సమ్మెను విరమించారు.
దీంతో హైదరాబాద్‌లో నీటి సరఫరా యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.