
టాటా సన్స్ చైర్మన్ పదవికి కొత్త సారథిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం కాగా, నోయెల్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కుటుంబ సభ్యులతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.
టాటా గ్రూప్ భవిష్యత్తు వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.