
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో 'యాపిల్ పే' సర్వీసును దేశంలో ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ సేవలను ఉపయోగించి యూజర్లు పిన్ లేదా ఓటీపీ లేకుండానే చెల్లింపులు జరుపుకోవచ్చు.