
భారత్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకానున్నట్లు అధికారికంగా స్పష్టమైంది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.