
ఆసియా క్రీడలలో భాగంగా ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది.
క్యానన్ చెన్నాయ్, నీరూ ధండా జోడీ ఈ ఈవెంట్‌లో అద్భుతంగా రాణించి 34 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
ఈ క్రీడల్లో నీరూ ధండాకు ఇది రెండో స్వర్ణ పతకం కాగా, భారత్‌కు మొత్తం మీద 9వ గోల్డ్ మెడల్ లభించింది.