
నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీ ఆగస్ట్ 15 నుంచి 30 వరకు జరగనుండగా, భారత్ తన తొలి మ్యాచ్‌ను వేల్స్‌తో ఆడనుంది.
హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్-డీలో ఉండగా, దాయాది పాకిస్థాన్‌తో ఆగస్ట్ 19న సాయంత్రం 6.30 గంటలకు వాగోనర్ స్టేడియంలో తలపడనుంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.