
భోగాపురం విమానాశ్రయం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2,750.78 ఎకరాల భూసేకరణను రూ.900 కోట్లతో పూర్తి చేసి, నిర్వాసితులకు కాలనీలను నిర్మించింది.
గత టీడీపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా శంకుస్థాపన చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టు వివాదాలను పరిష్కరించి ఎన్వోసీలు సాధించింది.
భూమిని కోల్పోయిన 1,413 మంది రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించి, 376 కుటుంబాలకు పునరావాసం కల్పించింది.