ఇరాన్‌తో ఎలాంటి చర్చలు లేవని, త్వరలోనే ఏదో ఒకటి జరుగుతుందని అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ 75 వేల మందిని హత్య చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇరాన్ తీరుపై ఆయన మండిపడుతూ నాటో ఆ టెస్టులో ఫెయిల్ అయిందని పేర్కొన్నారు.