
రాగులలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మధుమేహం ఉన్నవారు రాగి ముద్దలో ఉండే కార్బోహైడ్రేట్లను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
రాగి అనేది కేవలం పోషకాలు అందించే ఆహారం మాత్రమేనని, ఇది ఏ వ్యాధికీ ప్రత్యేక చికిత్స కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.