
UGC NET పరీక్షా పత్రాల తయారీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆధారపడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
సోషియాలజీ పేపర్లో జార్జ్ రిట్జర్ పేరును పుట్చర్ అని, టాల్కాట్ పార్సన్స్ పేరును పర్సో అని తప్పుగా ముద్రించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇంగ్లీష్ పేపర్లో 150 ప్రశ్నలకు గాను 67 ప్రశ్నలు గత పరీక్షల నుంచి పునరావృతం కావడంతో, 87 పేపర్లలో 84 పేపర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.