Entertainment
నాగార్జున ప్రెజెంట్స్ 'ఇట్లు అర్జున'.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన కొత్త హీరో!

నాగార్జున ప్రెజెంట్స్ 'ఇట్లు అర్జున'.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన కొత్త హీరో!

V6 Velugu2h
THE BRIEF
1

అక్కినేని నాగార్జున సమర్పణలో 'ఇట్లు అర్జున' యాక్షన్ లవ్ డ్రామా తెరకెక్కుతోంది.

2

ఈ చిత్రంతో అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

3

నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.